Slider నిజామాబాద్

అక్సిడెంట్:వాహనం ఢీఇద్దరు మహిళలు మృతి

accsident two ladies died

నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలంలో గల ఆర్గుల్‌ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన పైడి సత్తెమ్మ, సుందరమ్మ అనే ఇద్దరు మహిళలు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు

Related posts

కన్నుల పండువగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

రైతు ఉద్యమం ఎటువైపు?

Sub Editor

కోలాహలంగా కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” ప్రి-రిలీజ్ ఈవెంట్!!

Satyam NEWS

Leave a Comment