31.7 C
Hyderabad
May 2, 2024 10: 46 AM
Slider ప్రత్యేకం

అచ్చెన్నాయుడి ఆపరేషన్ గాయం పచ్చిగానే ఉంది

#TDP Achemnaidu

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్‌ విడుదలైంది. అచ్చెన్నాయుడు ను పోలీసులు అరెస్టు చేసి సుదీర్ఘంగా ప్రయాణం చేయించడం వల్ల గత ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఆ గాయానికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని ఆయన చెప్పారు. గాయం తగ్గడానికి రెండుమూడు రోజులు పట్టవచ్చునని ఆయన తెలిపారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని, షుగర్ నార్మల్ గానే ఉందని డాక్టర్ సుధాకర్ తెలిపారు.

Related posts

నరసరావుపేట రోటరీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమలు

Satyam NEWS

కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించిన రోషపతి

Satyam NEWS

ఉత్తమ ఉపాధ్యాయురాలి అత్యుత్తమ ప్రతిభ

Satyam NEWS

Leave a Comment