37.2 C
Hyderabad
April 26, 2024 20: 45 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ కళాకారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు సతీష్

#amaravarapusaish

తెలంగాణ కళాకారుల సమాఖ్య సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడుగా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ ను నియమిస్తూ తెలంగాణ కళాకారుల సమాఖ్య జిల్లా సమావేశంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొర్రా శైలేందర్ నియామక పత్రం అందజేశారు.

ఈ కార్యకమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెఱుకు శైలేందర్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు నకిరేకంటి కిరణ్ కుమార్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామాకమల్ హాసన్,యాతకుల యాదగిరి,కోశాధికారి ఉప్పల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

కడప జిల్లాలో 7గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

Bhavani

నీటి అన్యాయంపై నోరు మెదపని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి

Satyam NEWS

సింహాచలం భూములపై కన్నేసి కుట్ర చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment