26.7 C
Hyderabad
April 27, 2024 07: 47 AM
Slider హైదరాబాద్

ఓయూ వద్ద యువతిపై ప్రేమికుడు కత్తితో దాడి

#accident

హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ వద్ద రాత్రి  డిగ్రీ విద్యార్ధినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు. డిగ్రీ చదివే విద్యార్ధినిపై యువకుడు అదును చూసి దాడి చేశారు. యువతిపై దాడి చేసిన యువకుడిని రంజిత్ గా గుర్తించారు. హైద్రాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. యువతిపై దాడి చేసిన తర్వాత నిందితుడు రంజిత్ పారిపోయాడు. రంజిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

ట్రిబ్యూట్: మరణం లేని మహా శక్తి అంబేడ్కర్

Satyam NEWS

విజయనగరం ఎస్ పి చొరవతో పురోగమిస్తున్న స్టూడెంట్ పోలీస్ కేడిట్

Satyam NEWS

కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ కార్యకర్తల విధ్వంసం

Satyam NEWS

Leave a Comment