30.3 C
Hyderabad
March 15, 2025 09: 12 AM
Slider విశాఖపట్నం

దాచుకున్న డబ్బులు కరోనా సహాయానికి

donetion 211

అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి దాచుకున్న డబ్బును కరోనా కష్టకాలంలో విరాళంగా ఇచ్చేసి పెద్ద మనసు చాటుకున్నారు సావిత్రి. ఆంధ్రా యూనివర్సిటీలో క్లర్కుగా పని చేసిన సావిత్రి పదవీ విరమణ చేశారు. ప్రతిరోజూ విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి, దాన్ని అదుపు చేయడానికి పోలీసులు పడుతున్న తపన గురించి వింటూ ఉన్న సావిత్రి తాను బంగారం కొనడం ముఖ్యం కాదని, ఆపదలో ఉన్న పోలీసులకు సహాయం చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆమె 50,000 రూపాయల చెక్కును విశాఖ నగర పోలీస్ కమిషనర్ కు అందచేశారు.

Related posts

కూకట్పల్లి నుండి మహా ధర్నాకు కదిలిన బిజెపి శ్రేణులు

Satyam NEWS

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరించే ఆలోచన విరమించుకోవాలి

Satyam NEWS

శ్రీ వేంకటేశ్వరా నీకు ఇంత పక్షపాతమేల స్వామీ?

Satyam NEWS

Leave a Comment