38.2 C
Hyderabad
April 29, 2024 14: 04 PM
Slider రంగారెడ్డి

ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అంబర్పేట నియోజకవర్గం ఇంచార్జిగా బాలకృష్ణ

#mrps

మంద కృష్ణ మాదిగ అదేశాలమేరకు ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఎంఆర్పీఎస్ కార్యక్రమలలో కీలకంగా పనిచేసిన వారికి ఎంఎస్పీ బాధ్యతలను కూడ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు మాహజన సోషలిస్టు పార్టీ అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జి పూర్తి బాధ్యతలను బడుగుల బాలకృష్ణ మాదిగకు అందజేశారు.

జాతీయ క్రమశిక్షణ కమిటీ చర్మన్ రగటి సత్యం మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు వి.ఎస్.రాజుమాదిగ, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జాతీయ రాష్ట్ర జిల్లా నాయకుల సమక్షంలో పదవీ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి బాధ్యతలను ఇచ్చినందుకు మరింత ఉద్యమంలో పార్టీ బలోపేతనికి కృషి చేస్తానని తెలిపారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

అనురాగ్ హెల్పింగ్ సొసైటి ఆత్మీయ స్పర్శ – ఆటవిడుపు

Satyam NEWS

అసిస్టెంట్ లైన్‌మెన్ రవి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

Satyam NEWS

రైతుల ఉద్యమానికి మద్దతుగా ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో నిరసన

Satyam NEWS

Leave a Comment