29.7 C
Hyderabad
April 29, 2024 09: 12 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో ఘనంగా బాలకృష్ణ పుట్టిన రోజు

#Balakrishna Birthday Kollapur

నట సింహం నందమూరి బాలకృష్ణ 60వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొల్లాపూర్ లో ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొల్లాపూర్ నందమూరి అభిమానులు ఇక్కడి గుడిలో అర్చన, పూజలు జరిపించారు. ఇక్కడి వృద్ధాశ్రమంలో వృద్దులకు పండ్లు పంచారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శి గున్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి, అభిమానులు లెజెండ్ భాస్కర్, దయ, శివ శంకర్, వినోద్ రెడ్డి, రాఘవేంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నల్లదుస్తులతో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల…

Satyam NEWS

అధికార పార్టీ మంత్రుల ధాన్యం దోపిడి

Satyam NEWS

జోషిమఠ్ లో కూల్చివేతలపై జనం ఆగ్రహం

Bhavani

Leave a Comment