32.7 C
Hyderabad
April 27, 2024 02: 55 AM
Slider నెల్లూరు

వెంకటగిరి పోలేరమ్మ గుడిలో బాలయ్య జన్మదిన వేడుక

#Nandamuri Balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ 60వ జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా  వెంకటగిరిలోని శ్రీ పోలేరమ్మ వారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మానాన్న వృద్దుల ఆశ్రమం, రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్న వృద్దులకు అల్పాహారం, చీరలు పంపిణీ చేశారు. కేక్ కటింగ్ కార్యక్రమం వెంకటగిరి నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రామదాసు, గంగాధర్ , నాయకులు ఈశ్వరయ్య, మస్తాన్, పెద్దన్న, VNFA team సభ్యులు సుబ్బు యాదవ్, గౌస్ బాషా, వెంకీ, వెంకటసాయి, బి. శ్రీనివాసులు, మస్తాన్, మురళి, బోగ సతీష్, సుబ్బారావు, ఈశ్వర్, శివ, మహేష్ ప్రవీణ్,లోకేష్, సేసి, సుధీర్, కిరణ్, కార్తిక్, చంద్రశేఖర్ అభిమానులు పాల్గొన్నారు.

Related posts

వైఎస్ విజయలక్ష్మితో మంత్రి రోజా భేటీ

Satyam NEWS

ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు కూడా సహకరించాలి

Satyam NEWS

హరిప్రసాద్ సతీమణి సరోజమ్మను పరామర్శించిన అమీర్ బాబు

Satyam NEWS

Leave a Comment