30.7 C
Hyderabad
April 29, 2024 06: 41 AM
Slider ఆధ్యాత్మికం

బాసరలో నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

#BasaraTemple

నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఈ సందర్భంగా ఆలయం సుందరంగా అలంకరించారు. బైంసా డి.ఎస్.పి నర్సింగ్ ముధోల్ సీఐ బాసర ఎస్సై ఆలయ కార్యనిర్వహణ అధికారి తదితరులు ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు.

శనివారం నుండి దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అవుతున్నాయని అధికారులు తెలిపారు.

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు.

Related posts

వెకిలివేషాలు వేసిన డ్యాన్సు టీచర్ అరెస్టు

Satyam NEWS

వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ఆదిత్య అరుణాచలం

Satyam NEWS

కేరళ సింగర్ జగ్గీ జాన్ అనుమానాస్పద మృతి

Satyam NEWS

Leave a Comment