40.2 C
Hyderabad
April 29, 2024 15: 15 PM
Slider ఖమ్మం

పువ్వాడ ఫోన్ ద్వారా ఖమ్మం నగర అందాలు

#khammam

ఆకాశ మార్గాన ఖమ్మం నగర అందాలను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ఫోన్ లో క్లిక్ అనిపించారు. నగరం లో జరిగిన, జరుగుతున్న అభివృద్దిని సహచర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి చూపించారు. హెలికాప్టర్ ద్లో ఖమ్మం  వస్తూ అందాలను తన ఫోన్ లో క్లిక్ మనిపించారు.

Related posts

జీవనది

Satyam NEWS

అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం

Satyam NEWS

4 రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment