27.7 C
Hyderabad
April 26, 2024 06: 06 AM
Slider నిజామాబాద్

మోటివేషన్ ట్రైనర్ గా బిచ్కుంద వాసి

#Motivational Speaker

కామారెడ్డి జిల్లా బిచ్కుంద కు చెందిన అనిల్ రెడ్డి ఇన్ ఫ్యాక్ట్   సంస్థ నుండి సర్టిఫైడ్ టెయినర్ గా ఎంపికయ్యాడు.మార్చి పధ్నాలుగు న ఇన్ ఫ్యాక్ట్   సంస్థ ఫౌండర్ గంప నాగేశ్వరరావు చేతుల మీదుగా ట్రైనర్ సర్టిఫికెట్ను అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కెరీర్   కౌన్సిలర్ సుధీర్ సండ్ర, కలిగ్రఫీ నిపుణులు  నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఫౌండర్  మల్లికార్జున్ పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు  జీవన నైపుణ్యాలను,కమ్యూనికేషన్ స్కిల్స్ ను అందించడానికి ఇన్ ఫ్యాక్ట్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఆ సంస్థకు ఎంపీక అయిన అనిల్ రెడ్డి తెలిపారు.

ఆయన నియామకం పట్ల జుక్కల్ నియోజకవర్గ ఉపాధ్యాయులు, పలువురు ప్రజాప్రతినిధులు , సామాజిక సేవా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

పోలీసు శాఖలో పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయి

Satyam NEWS

రచయిత గంగాడి సుదీర్ ను అభినందించిన మంత్రి వేముల

Satyam NEWS

కరోనా కరోనా: వలస బతుకులకు తప్పని తిప్పలు

Satyam NEWS

Leave a Comment