33.7 C
Hyderabad
April 28, 2024 23: 09 PM
Slider ప్రత్యేకం

ధర్మానకు రెవన్యూ బొత్సకు విద్య బుగ్గనకు ఆర్ధికమే

#ministers

కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు కీలకమైన రెవెన్యూ దక్కించుకున్నారు. అదే విధంగా బొత్స సత్యానారాయణకు విద్యాశాఖ దక్కింది. మరో సీనియర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఇక పని చేయనున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాత శాఖ అయిన ఆర్ధిక శాఖనే నిర్వహించనున్నారు.

కొత్త మంత్రులు – శాఖలు

1. ధర్మాన ప్రసాద రావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు

2. సీదిరి అప్పల రాజు, మత్స్య, పశుసంవరధక శాఖ

3. బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ

4.పీడిక రాజన్న దొర, గిరిజన సంక్షేమ శాఖ.

5. గుడివాడ అమర్నాధ్, పారిశ్రామిక –  వాణిజ్య పన్నులు

6. బూడి ముత్యాల నాయుడు – పంచాయతీ రాజ్ శాఖ

7.దాడి శెట్టి రాజా –  రోడ్లు భవనాలు

8.పినెపె విశ్వరూప్‌ – రవాణా శాఖ

9. చెల్లుబోయిన వేణు – సమాచారం, సినిమాటోగ్రఫీ

10. తానేటి వనిత – హోం శాఖ , విపత్తుల నిర్వహణ

11. కారుమూరి నాగేశ్వర రావు – పౌర సరఫరాలు శాఖ

12.కొట్టు సత్యనారాయణ- దేవాదాయ శాఖ

13. జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ

14. మేరుగ నాగార్జున –  సాంఘాక సంక్షేమ శాఖ

15.విడదల రజినీ –  వైద్య ఆరోగ్య శాఖ

16.అంబటి రాంబాబు – జల వనరుల శాఖ

17. ఆదిమూలపు సురేష్ – పురపాలక  శాఖ

18. కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్

19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్‌ అండ్ టెక్నాలజీ

20. రోజా – టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు

21. కె.నారాయణ స్వామి – ఎక్సైజ్ శాఖ

22. అంజాద్ బాషా – మైనార్టీ శాఖ

23. బుగ్గన – ఆర్ధిక, స్కిల్ డెవలప్‌మెంట్

24.గుమ్మనూరు జయరామ్ – కార్మిక శాక

25. ఉష శ్రీ  చరణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ

Related posts

స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

Satyam NEWS

చదువుల తల్లి సావిత్రి బాయి పూలేకు భారతరత్న ఇవ్వాలి

Satyam NEWS

ప్రజల కోసం పని చేయండి… ప్రజా అవసరాలను తీర్చండి…!

Bhavani

Leave a Comment