30.7 C
Hyderabad
April 29, 2024 06: 05 AM
Slider వరంగల్

ములుగు ఎస్పీని కలిసిన పల్లా బుచ్చయ్య

#mulugusp

ములుగు జిల్లా నూతన ఎస్పీ గౌస్ ఆలం ములుగు జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణకు ఎస్పీ గౌస్ ఆలం శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలంని మర్యాదపూర్వకంగా కలిసిన బుచ్చయ్య ఆయనను శాలువతో సన్మానించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా రైతు బంధు సమితి సభ్యురాలు లలితమ్మ కూడా పాల్గొన్నారు.

Related posts

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు తిరుమలలో ఘన స్వాగతం

Satyam NEWS

పేదల ఇంటి కలను ఇప్పటికైనా సాకారం చేయండి

Satyam NEWS

సీఎం సొంత జిల్లాలో నడి రోడ్డుపై నే స్విమ్మింగ్ పూల్

Satyam NEWS

Leave a Comment