29.7 C
Hyderabad
April 29, 2024 07: 25 AM
Slider ప్రత్యేకం

అన్ స్టాపబుల్ లో కనిపించిన చంద్రబాబునాయుడు

#unstapable

రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండే తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఒక టీవీ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమమే అన్ స్టాపబుల్. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న కార్యక్రమం Unstoppable.

నందమూరి బాలకృష్ణ నిర్వహించే Unstoppable టీవీ షో లో అతిథిగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఈ షో షూటింగ్ కు వెళ్ళిన టీడీపీ అధినేతకు నిర్వాహకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో అన్ స్టాపబుల్ 2 టీజర్ ను నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు.

Related posts

పరిశోధన అంశాలు: చదవడం, రాయడం ఎలా?

Satyam NEWS

ములుగులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

Satyam NEWS

రికమండేషన్లనూ ఖాతర్ చేయని విజయనగరం ఖాకీలు

Satyam NEWS

Leave a Comment