38.2 C
Hyderabad
April 29, 2024 14: 39 PM
Slider కృష్ణ

ఛీటింగ్ కేసులో మంత్రి కొడాలి నాని మాజీ డ్రైవర్

#cheating case

చీటింగ్ కేసులో మంత్రి కొడాలి నాని మాజీ డ్రైవర్ గుమ్మడి ఫణి‌ను గుడివాడ 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానంటూ పలువురి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఫణి‌పై ఆరోపణలు వచ్చాయి.

డబ్బులు ఇచ్చిన వారు వ్యాపార భాగస్వామ్యం వివరాలు అడగడంతో ఫణి పరారయ్యారు. 2021 జనవరి నెలలో ఫణి‌పై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

విచారణ మాత్రమే చేయాలి తప్ప, అరెస్టు చేయవద్దంటూ ఫణి హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఫణిను గుడివాడ వన్ టౌన్ పోలీసులు  విచారిస్తున్నారు.

Related posts

మద్యం సరఫరా చేసే కంపెనీలన్నీ జగన్ వే

Satyam NEWS

సజ్జల వారి కొత్త నాటకం మరో బూటకం

Satyam NEWS

దాతృత్వానికి మరోపేరుగా నిలిచిన మాగుంట సుబ్బరామిరెడ్డి

Bhavani

Leave a Comment