38.2 C
Hyderabad
April 28, 2024 22: 05 PM
Slider సినిమా

పుకార్లు నమ్మవద్దు: చంద్రమోహన్ సంతోషంగా ఉన్నారు

#chandramohan

ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ ఆరోగ్యం గా, హాయిగా, సంతోషంగా హైదరాబాద్ లో ఆయన స్వగృహంలోనే ఉన్నారు.

ఇటీవలె ఆయన తన 81వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇకపై సినిమాల్లో నటించే వీలు ఉండకపోవచ్చునని ఆయన చెప్పారు.

అయితే ఆయన చెప్పిన మాటలను వక్రీకరిస్తూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో అనుచిత వ్యాఖ్యలతో ఆయనపై వార్తలు వస్తున్నాయి.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు.

ఏదో సినిమాలో నటించే సమయంలో తనకు ఆరోగ్య సమస్యలు వచ్చినందున మళ్లీ అలాంటి పరిస్థితులు రాకూడదని సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు చంద్రమోహన్  చెబితే దాన్ని వక్రీకరిస్తున్నారు.

ఇలా ఆయనపై వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని ఎవరు నమ్మవద్దని చంద్రమోహన్ స్వయంగా కోరారు.( తాజా వీడియో చూడండి)

Related posts

ఏపిలో రాజకీయ పునరేకీకరణకు ఇది లాంగ్ మార్చ్

Satyam NEWS

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తం

Satyam NEWS

ఆధిపత్యం కోసమే రాజాంలో హత్య: 24 గంటల్లో నిందితుల అరెస్టు

Satyam NEWS

Leave a Comment