తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి సినీ రంగం నుంచి విశేష స్పందన వస్తున్నది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా లాంకో హిల్స్ లేక్ సమీపాన గల ghmc పార్క్ నందు ప్రముఖ సినీ నటీమణులు రజిత, రాగిణి తదితరుల నేడు మొక్కలు నాటారు . ప్రకృతి ని కాపాడుకుని మానవ జాతి మనుగడకు మనవంతు సాయం చేసే అవకాశం ఇచ్చిన జోగినపల్లి సంతోష్ కి వారు ప్రత్యేక అభినందనలను తెలియచేసారు.
previous post