28.7 C
Hyderabad
April 28, 2024 03: 37 AM
Slider ముఖ్యంశాలు

సీఎం రాజీనామా

#BJP

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం కాగా, 136 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. బీజేపీ ఓటమితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను శనివారం రాత్రి గవర్నర్ తావర్‌చంద్‌ గెహ్లట్‌కు అందజేశారు. అంతకుముందు ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తాము శక్తివంచన లేకుండా శాయశక్తులా కృషి చేశామని, అయినా విజయం సాధించడంలో విఫలమయ్యామని అన్నారు.

తాము ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. లోపాలను సరిదిద్దుకుని లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని అన్నారు.బీజేపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం కాగా, 136 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.

బీజేపీ ఓటమితో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శనివారం రాత్రి గవర్నర్ తావర్‌చంద్‌ గెహ్లట్‌కు అందజేశారు. అంతకుముందు ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తాము శక్తివంచన లేకుండా శాయశక్తులా కృషి చేశామని, అయినా విజయం సాధించడంలో విఫలమయ్యామని అన్నారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. లోపాలను సరిదిద్దుకుని లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని అన్నారు.

Related posts

తిరుపతిలో అక్రమ మద్యం గుట్కా స్వాధీనం

Satyam NEWS

విభిన్నమైన ఆలోచనతో స్టార్ మా “సూపర్ సింగర్”

Satyam NEWS

గాడిద మొహానికి కేసీఆర్ ఫొటో పెట్టిన కాంగ్రెస్ నాయకుడి అరెస్టు

Satyam NEWS

Leave a Comment