29.7 C
Hyderabad
April 29, 2024 10: 41 AM
Slider ముఖ్యంశాలు

కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్

#KTR

కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు ఆ పార్టీకి రాష్ట్ర మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలను, అసహ్యకరమైన పాలిటిక్స్ ను కర్నాటక ప్రజలు తిప్పికొట్టినందుకు అభినందనలు తెలిపారు. ‘కేరళ స్టోరీ’ మూవీ ప్రభావం కర్నాటక ఎన్నికలపై పడలేదని, అదే విధంగా తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉండదని ట్వీట్‌ ద్వారా కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్, బెంగుళూరు నగరాలు పెట్టుబడులను ఆకర్షించడంలో, మౌలిక సౌకర్యాలను పెంపొందించడంలో ఆరోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇవే దేశ హితానికి, అభివృద్ధికి కీలకమన్నారు.

Related posts

అనారోగ్యంతో యుపి నేత అమర్ సింగ్ మృతి

Satyam NEWS

తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు

Sub Editor

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తాహాసిల్దార్లు శ్రద్ధ చూపాలి

Satyam NEWS

Leave a Comment