28.7 C
Hyderabad
April 28, 2024 09: 29 AM
Slider విజయనగరం

బీజేపీ పెట్టిన పోస్టులపై కాంగ్రెస్ నిరసన…!

#congressprotest

రాహుల్ గాంధీ ని ఆదిపురుష్ లో రావణాసుర తో పోల్చి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టిన దాని పై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం జిల్లా కాంగ్రెస్ నిరసన గళం ఎత్తింది. ఈ సందర్భంగా నగరంలో ని బాలాజీ జంక్షన్ వద్ద…మండుటెండలో మధ్యాహ్నం 11.30 లకు ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ నేతలు… బీజేపీ డౌన్.. డౌన్ అంటూ నినదించారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి.. బీజేపీ డౌన్ డౌన్ అంటూ జిల్లా కాంగ్రెస్ నేత సతీష్  నినదించారు.

Related posts

‘బేబీ’ ఫస్ట్ సింగిల్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ కి అద్భుతమైన రెస్పాన్స్

Bhavani

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీకి పరాజయం

Satyam NEWS

విజయనగరం మూడు లాంతర్ల వద్దకు సిరిమాను..

Satyam NEWS

Leave a Comment