39.2 C
Hyderabad
April 30, 2024 21: 29 PM
Slider ముఖ్యంశాలు

ఒక్కరోజులో 10వేలు దాటిన కరోనా కేసులు

#Corona

దేశంలో అంతరించిపోయింది అనుకున్న కరోనా మరోసారి పంజా విసురుతుంది. చాపకింద నీరులా.. సమాజంలో విస్తరించిన కరోనా కేసులు రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుదల చూస్తున్నాయి. గత వారం రోజులుగా 6 వేలకు పైగా కేసులు నమోదవుతు వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,000 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,000 దాటింది. దీంతో దేశంలో కరోనా నుంచి మరో ముంపు తప్పేట్లు లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో ఉపశమనం కలిగించే విషయం ఎంటటే ఈ కొత్త వేరియంట్‌తో అంతగా ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ప్రజలు తమ జాగ్రత్తగా ఉండటం మంచిది అంటున్నారు.

Related posts

వైఎస్ఆర్ లా నేస్తం పథకం మార్గదర్శకాల విడుదల

Satyam NEWS

దేవాదాయ‌శాఖ‌మంత్రి లేకుండానే విగ్ర‌హ‌,క‌ల‌శ‌,ద్వ‌జ‌స్తంభ‌న ప్ర‌తిష్ట‌…!

Satyam NEWS

ప్రధాని మోడీ నియోజకవర్గంలో బిజెపికి ఎదురుగాలి

Satyam NEWS

Leave a Comment