38.2 C
Hyderabad
April 29, 2024 12: 21 PM
Slider ఖమ్మం

CTC అడిషనల్ డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన LC నాయక్

#KhammamPoliceCommissioner

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో  (CTC) పోలీస్ శిక్షణ కేంద్రం అడిషనల్ డిసిపిగా LC నాయక్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పదోన్నతి పొందిన ఆయన CTC కి బదిలీ అయ్యారు.

అనంతరం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్క ను  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డిసిపిగా LC నాయక్ కు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.

డీఎస్పీలుగా పదోన్నతి పొందిన సిఐలను పోలీస్ కమిషనర్ అభినందించారు. డిఏస్పీలుగా పదోన్నతి పొందిన  స్పెషల్ బ్రాంచ్ సిఐ సంపత్ కుమార్, టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటస్వామి ఈరోజు పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్, పోలీసు అధికారులు, సిబ్బంది, మినిస్ట్రీయల్ స్టాఫ్ అభినందనలు తెలిపారు.

Related posts

కాంగ్రెస్ లో చేరనున్న రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్?

Satyam NEWS

సివిల్స్ లో 211 ర్యాంకు సాధించిన నందలూరు విద్యార్థిని

Satyam NEWS

మేమిట్లాగే ఉంటాము గాంధీ ‘జీ’

Satyam NEWS

Leave a Comment