38.2 C
Hyderabad
April 29, 2024 19: 29 PM
Slider రంగారెడ్డి

పౌరులందరికీ సైబరాబాద్ పోలీసు వారి విజ్ఞప్తి

cybarabad police

ఆపద సమయాల్లో వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయండి.. తక్షణమే పోలీసు వారి సేవలు పొందండి. ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన డయల్‌ 100 నెంబర్ ను ప్రతీఒక్కరూ విధిగా తమ వద్ద ఉండేలా చూసుకోండి. అత్యవసర సమయాల్లో ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చే విధంగా డయల్‌ 100 నెంబర్‌ మీ మదిలో నిలిపోవాలి.

డయల్ 100 నంబర్ ను మీకు గుర్తుండేలా, కనిపించేలా మీ సెల్ ఫోన్ లో, డైరీ, నోట్ బుక్ లో రాసుకోండి. ఆపదలో నిస్సంకోచంగా ముందుగా డయల్ 100 కి కాల్ చేయండి. మీ భద్రత మా బాధ్యత..

మీ సైబరాబాద్ పోలీసులు.

Related posts

భూ వివాదాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

Bhavani

ఖమ్మం జిల్లా మధిరలో ముగిసిన క్రికెట్ పోటీలు

Satyam NEWS

భార్యా భర్త కలిసి గంజాయి సాగుచేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment