35.2 C
Hyderabad
April 27, 2024 13: 21 PM
Slider సినిమా

వైభవంగా దగ్గుబాటి రానా వివాహం

Rana1

బాహుబలి విలన్ దగ్గుబాటి రానా వివాహం హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగింది.

రానా దగ్గుబాటి వధువు మిహీకా బజాజ్‌ మెడలో మూడుముళ్లు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు.

కుటుంబసభ్యులు, కొద్ది మంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. రామానాయుడు స్టూడియోలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు. మే నెలలో రానా తన ప్రేమ సంగతి బయటపెట్టాడు.

మిహీకా బజాజ్‌ తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లికి అంగీకరించాయి.

దీంతో శనివారం రాత్రి 8.30 గంటలకు సుమూహుర్త సమయంలో రానా-మిహీకా ఒక్కటయ్యారు.

Related posts

ఘనంగా “ముఖచిత్రం” ట్రైలర్ విడుదల

Bhavani

డాక్టర్ సుధాకర్ పైనా ఎఫ్ఐర్ నమోదు చేసిన సీబీఐ

Satyam NEWS

కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందం ఇది

Satyam NEWS

Leave a Comment