35.2 C
Hyderabad
April 27, 2024 14: 34 PM
Slider

కుక్కల దాడిలో జింక మృతి

#Deer

కుక్కల దాడిలో వన్యప్రాణి జింక మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా రాఘవపూర్ ఇటుక బట్టీల సమీపంలో చోటుచేసుకుంది.

పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో గుట్ట పైనుండి ఓ జింక ఇటుక బట్టీల వైపు రాగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో జింక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అటవీ అధికారులు పంచనామా నిమిత్తం జింకను పెద్ద పెల్లి కి తరలిస్తున్నట్లు తెలిపారు.

Related posts

శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర స్వామి కోవెలలో భక్తి శ్రద్ధలతో రథసప్తమి వేడుకలు

Satyam NEWS

పులిని చంపి చర్మం అమ్ముతున్న ముగ్గురి అరెస్టు

Satyam NEWS

కృష్ణానదిలో రోజు రోజుకూ పెరుగుతున్న వరద

Satyam NEWS

Leave a Comment