40.2 C
Hyderabad
April 29, 2024 16: 30 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్లో రెండు భారీ భవనాల కూల్చివేత

#Demolition

హైదరాబాద్ హెటెక్ సిటీలో రెండు భారీ భవనాలను కూల్చివేశారు. రహేజా మైండ్ స్పేస్లోని రెండు బిల్డింగులను క్షణాల్లో నేలమట్టం చేశారు. ఇతర నిర్మాణాలకు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని యజమానులు తెలిపారు. కొత్త భవనాలు నిర్మించేందుకే ఈ రెండు భవంతులను కూల్చివేసినట్లు సమాచారం.

Related posts

ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం అందించాలి: టిపీటీయఫ్

Satyam NEWS

గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన

Satyam NEWS

బాబు జగ్జీవన్ రామ్ వాల్ పోష్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment