38.2 C
Hyderabad
April 29, 2024 12: 12 PM
Slider హైదరాబాద్

కన్నుల పండువగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

#habsiguda

హబ్సిగూడ డివిజన్  పరిధిలోని వాసవి నగర్ కాలనీ  లో భజరంగ్ దల్ ఫ్రెండ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా   దుర్గాదేవి వద్ద కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు దన్ రాజ్ గుప్త , శ్రవణ్ ప్రకాష్, కోడిచేర్ల రఘురామ్ , శ్రవణ్ కుమార్ గుప్త, యాచం సంపత్, సంతోష్ గుప్త, విఘ్నేశ్వర రాజు, వల్లూరి శ్రీనివాస్, సత్యనారాయణ, సాయి , బిజెపి నాయకులు సంజయ్ పటేల్ కొత్తపల్లి రమేష్ గుప్త నాగేష్ గుప్త చెల్లోజు ఎల్లాచారి దారం వెంకటేశ్ గుప్త ముశిగంపల శివగౌడ్ పుచ్చుల అశోక్ పాల్గొన్నారు

Related posts

క్రిప్టోకరెన్సీతో మనీలాండరింగ్ ప్రమాదం తప్పదు

Satyam NEWS

నట దిగ్గజాలకు మార్గదర్శకుడు ఇక లేరు

Satyam NEWS

జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావు కు సన్మానం

Satyam NEWS

Leave a Comment