38.2 C
Hyderabad
April 28, 2024 22: 27 PM
Slider ప్రకాశం

గంజాయి మొక్కలను పెంచితే కఠిన చర్యలు

#prakasam

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని చింతలపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో గల టేకులపెంట గ్రామాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, స్థానిక ఎస్ఐ సుబ్బరాజు సందర్శించారు. గ్రామస్తులకు సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎస్ఐ సుబ్బరాజు మాట్లాడారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వారిపై చర్యలకు ఉపక్రమిస్తామని, ఎవరైనా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా సమాచారం అందించాలని తెలిపారు.మార్కాపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి శ్రీనివాస్ నాయుడు, గిద్దలూరు ఎస్ఇ బీ సీఐ అరుణకుమారి,పోలీస్ సిబ్బంది,అడవి అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రేమ పేరుతో పొదలచాటుకు వెళ్లేవారిపై షీ టీమ్స్ నిఘా

Satyam NEWS

ఎస్ బి ఐ కొత్త చీఫ్ జనరల్ మేనేజర్ గా అమిత్ జింగ్రాన్

Satyam NEWS

ఇసుక మాఫియా,ఎస్ఐపై పిర్యాదు

Satyam NEWS

Leave a Comment