29.7 C
Hyderabad
May 2, 2024 06: 29 AM
Slider వరంగల్

గౌరవేణి సరితకు డాక్టరేట్ ప్రధానం

#sarita

కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్రం పరిశోధకురాలుగా గౌరవేణి సరితకు డాక్టరేట్ లభించింది. ఈ మేరకు కేయూ  పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పీ.మల్లారెడ్డి సరితకు డాక్టరేట్ ప్రకటించినట్లు తెలిపారు. మార్కోవ్  ప్రొసెస్ ఇన్ రిలియాబిలిటీ మోడల్స్ – ఫర్ పార్ మెన్స్ స్టడీ అనే అంశంపై కేయూ గణితశాస్త్ర విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్  డాక్టర్ యం. తిరుమలాదేవి పర్యవేక్షణలో సరిత పరిశోధన పూర్తి చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట ( రామప్ప) గ్రామానికి చెందిన సరిత ఆదివాసి కులంలో జన్మించి నేషనల్ పెలోపిష్ ఫర్  హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్ నుండి ఫెలోఫిష్ అందుకున్నారు. డాక్టరేట్  లభించిన సరిత ను అధ్యాపకులు పరిశోధన చేసిన విద్యార్థులు, బంధువులు అభినందించారు.

Related posts

ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవ వేడుకలు

Satyam NEWS

అపార్ట్ మెంట్ లో వ్యభిచార గృహం

Satyam NEWS

వైఎస్ ఆప్తుల జాబితాలో జగన్ ఉన్నట్లా? లేనట్లా?

Satyam NEWS

Leave a Comment