40.2 C
Hyderabad
April 28, 2024 15: 06 PM
Slider ప్రపంచం

మాట తప్పని మనిషి ఎవరు? ఇంకెవరు ట్రంప్

#Trump

మాట తప్పని మనిషి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ట్రంపే. నిజం డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటమి పాలైనా మాట మీద మాత్రం నిలబడ్డారు.

ఎన్నికల కౌంటింగ్ మొదలై తన ఓటమి తప్పదని తెలిసినప్పటి నుంచి ఆయన ఒకే మాటమీద ఉన్నారు. జో బైడెన్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు అని.

ట్రంప్ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. జో బైడెన్ గెలుపును డోనాల్డ్ ట్రంప్ ఇన్ని రోజుల తర్వాత అంగీకరించారు. అయితే ఆయన రిగ్గింగ్ చేసిన గెలిచారని మాత్రం వ్యాఖ్యానించారు.

జో బైడెన్ గెలిచినట్లు ట్రంప్ ఇన్ని రోజులకు ఒప్పుకున్నారని సంతోషించాలో, మళ్లీ అదే ఆరోపణ చేస్తూ తన పట్టు వీడలేదని బాధపడాలో అర్ధం కాక అమెరికా ప్రజలు సంకటంలో ఉన్నారు.

Related posts

తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గడ్డి, పిచ్చి మొక్కలు

Bhavani

ఈ సమయంలో స్వీయ గృహ నిర్బంధం ఒక్కటే పరిష్కారం

Satyam NEWS

అల్లాడుపల్లె వీరభద్రస్వామికి అజ్ఞాత భక్తుడి భారీ కానుక

Satyam NEWS

Leave a Comment