40.2 C
Hyderabad
April 29, 2024 16: 28 PM
Slider కడప

కరోనా నుంచి రక్షణ కోసం పోలీసులకు సాయం

Kadapa SP

కరోనా కట్టడి లో రాత్రి పగలు తేడాలేకుండా విధులు నిర్వర్తిస్తున్న కడప జిల్లా పోలీస్ సిబ్బందికి రక్షణ కల్పించేందుకు తన వంతు కర్తవ్యంగా పుల్లంపేట మాజీ ఎంపీపీ బాబుల్ రెడ్డి సహాయం అందించారు. నేడు పుల్లంపేట  మండలం పర్యటించిన కడప జిల్లా ఎస్పీ కె. కె. ఎన్. అన్బురాజన్ కు ఆయన లక్ష రూపాయల చెక్కును అందచేశారు.

పోలీసు సిబ్బందికి తన తరపున శానిటైజర్లు, మాస్కులు అందజేయాలని  బాబుల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట డి.ఎస్.పి. వి. నారాయణస్వామిరెడ్డి, పుల్లంపేట ఎస్ ఐ. వినోద్ కుమార్ పుల్లంపేట పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన జడ్పిటిసి సభ్యురాలు

Satyam NEWS

నీలం సాహ్నీపై సీరియస్ అయిన రాష్ట్ర హైకోర్టు

Satyam NEWS

వాల్మీకి బోయలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి

Satyam NEWS

Leave a Comment