26.7 C
Hyderabad
April 27, 2024 09: 32 AM
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామికి హనుమత్ సేవ

Hanumath Seva

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి హనుమత్ సేవ వాహనంపై దర్శనం ఇచ్చారు. ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల ల్లో భాగంగా నాలుగోవ రోజు ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు. వాహన సేవలు ఆలయం లోపలే ఉంచి ఊరేగిపు నిర్వహించ కుండా పూజలు నిర్వహించారు.

Related posts

జగన్ పై యుద్ధం ప్రకటించిన నవశకం లోకేష్

Satyam NEWS

శ్రీనిధి నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు ఏదీ?

Satyam NEWS

కాలింగ్: విదేశీ విద్య స్కీమ్ కు దరఖాస్తుల ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment