35.2 C
Hyderabad
April 30, 2024 23: 31 PM
Slider గుంటూరు

చదలవాడ అరవింద బాబు హౌస్ అరెస్ట్

#Chadalawad

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాజధాని, దళిత రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా తెదేపా నేత డాక్టర్ చదలవాడ ను నరసరావుపేట పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఆయన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి, బయటకు వెళ్లకుండా ఉండాలని ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా డా.చదలవాడ మాట్లాడుతూ ఇది ప్రభుత్వ పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

Related posts

తైక్వాండో చాంపియన్‌షిప్‌లో సత్తా చూపండి

Satyam NEWS

ప్రభుత్వ ఆస్తులు అదానీ, అంబానీలకు ఇస్తున్న ప్రధాని మోడీ

Satyam NEWS

మైదుకూరు వైస్ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన తెలుగుదేశం

Sub Editor 2

Leave a Comment