40.2 C
Hyderabad
April 26, 2024 13: 27 PM
Slider ప్రపంచం

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. కిలో పాలపొడి రూ.1,195

ఏడాది కాలంగా శ్రీలంక ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ మొరపెట్టుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు మీద శ్రీలంక ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేయడమే దీనికి ప్రధాన కారణం.

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర​ రూ.1,400 ఉండగా ప్రస్తుతం రూ. 1,257 పెరిగి రూ. 2,657కు చేరుకుంది. ఒక కిలో పాలపొడి ధర వారం క్రితం రూ.250కాగా, ఇప్పుడు ఐదు రెట్లు పెరిగి రూ.1,195గా ఉంది.

Related posts

విచారణ పేరిట తీన్మార్ మల్లన్నను వేధిస్తున్న పోలీసులు

Satyam NEWS

కేంద్ర మాజీ మంత్రి ని తూర్పారబెట్టిన మంత్రి బొత్స

Satyam NEWS

హైకోర్టు అదనపు న్యాయమూర్తుల బాధ్యతల స్వీకరణ

Bhavani

Leave a Comment