29.7 C
Hyderabad
May 2, 2024 06: 50 AM
Slider ముఖ్యంశాలు

ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల

#edcet

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్నీ సెట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు తాజాగా ఎడ్ సెట్ కు కూడా విడుదల చేశారు. ఈ నెల 7 నుండి దరఖాస్తుల స్వీకరణ, జూన్ 15 దరఖాస్తులకు చివరి తేదీ గా నిర్ణయించారు. రూ 500 లేట్ ఫీతో 15 జులై వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు.  జులై 26, 27 తేదీల్లో ఎంట్రెన్స్   నిర్వహించేందుకు 19 రీజినల్ సెంటర్లు, 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Related posts

రహదారుల పునరుద్ధరణ నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలి

Satyam NEWS

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

Satyam NEWS

జైలు నుంచి విడుదలైన టీడీపీ నేతకు సంఘీభావం

Satyam NEWS

Leave a Comment