38.2 C
Hyderabad
April 29, 2024 14: 43 PM
Slider హైదరాబాద్

నిత్యావసరాలు పంచిపెట్టిన టీఆర్ఎస్ నేత

#Amberpet MLA

తెరాస సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంచారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పులి జగన్, లవంగు ఆంజనేయులు, సిద్ధార్థ్ ముదిరాజ్, దయాకర్ యాదవ్, లింగరావు మల్లికార్జున్ యాదవ్ లత పాల్గొననారు. ఈ కార్యక్రమాన్ని బీసీ సెల్ ప్రెసిడెంట్ మహేష్ ముదిరాజ్ ఇంటి వద్ద నిర్వహించారు. బస్తి ప్రజలు విజయ్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలియచేశారు.

Related posts

నాయకులు ఆక్రమించకుండా కొల్లాపూర్ పీజీ కాలేజ్ స్థలం కాపాడండి

Satyam NEWS

ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS

కరోనా ఎవేర్ నెస్: నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment