40.2 C
Hyderabad
April 28, 2024 16: 43 PM
Slider పశ్చిమగోదావరి

అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబురాలు

#sports

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. స్థానిక వి ఆర్ ఓ ప్రభాకర్ నేతృత్వం లో గ్రామ సర్పంచ్ సొంగా ప్రవీణ్ గ్రామ నాయకులు గంగిరెడ్ల కృష్ణ అంజనేయులు మెట్లపల్లి సూరిబాబు, పెనుమాక వెంకట సుబ్బారావు, గిత్తా సత్యనారాయణ, ఎం పి టి సి  కాలి చిన బుద్దియ్య, రామానుజన్ పెద్దోడు తదితరుల ఆధ్వర్యంలో సంక్రాంతి ని పురస్కరించుకుని కోడిపందాలు వద్దు గ్రామక్రీడలే ముద్దు గా నిర్ణయించారు. శుక్రవారం రాత్రి గ్రామంలో ఆర్ సి ఎం చర్చ్ దగ్గర వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులు వాలీబాల్ ఆటను ఎంతో ఆసక్తికరంగా చూసారు.

Related posts

కరోనా హెల్ప్: ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మాస్కుల వితరణ

Satyam NEWS

మేనేజ్: మసాజ్ ముసుగులో విదేశీ వనితలతో వ్యభిచారం

Satyam NEWS

మళ్లీ కీలక స్థానంలోకి వచ్చేసిన కె ఎస్ జవహర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment