32.7 C
Hyderabad
April 27, 2024 02: 18 AM
Slider రంగారెడ్డి

పెట్రోలు బంకులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

fire in car

అసలే చలి కాలం ఆ పై వాన కూడా పడుతున్నది. అయినా సరే  హైదరాబాద్ శివారులోని షేక్ పేట్ పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం సంభవించింది. కార్ లో పెట్రోల్ పోస్తుండగా మంటలు వ్యాపించాయి. పెట్రోల్ బంకులో మంటలు వ్యాపించడం తో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకున్నది. మంటలకు కారణమైన కారు పూర్తిగా కాలిపోయింది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరిగిందో ఎవరికి అర్ధం కాలేదు.

Related posts

నిరుపేదలను రేప్ చేస్తే ప్రభుత్వం పట్టించుకోదా?

Satyam NEWS

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీ లకు జర్నలిస్టుల సత్కారం

Satyam NEWS

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment