21.7 C
Hyderabad
December 2, 2023 04: 34 AM
Slider ప్రపంచం

సౌదీ రోడ్డు ప్రమాదంలో ప్రవాసాంధ్ర కుటుంబం మృతి

#accident

టూరిస్ట్ వీసాపై కువైట్ నుంచి రియాద్‌కు వెళ్లిన  నలుగురితో కూడిన భారతీయ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మరణించింది.శుక్రవారం ఉదయం రియాద్ సమీపంలో 6:00 గంటలకు  వారు ప్రయాణిస్తున్న ఫోర్డ్ కారు ట్రైలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది కువైట్ లో నివసించే ప్రవా సాంధ్రుడు అయిన ఆంధ్రప్రదేశ్‌  అన్నమయ్య జిల్లా రాజంపేట లో 10 వతరగతి వరకు చదివి బెంగుళూరులో స్థిరపడిన గౌస్ దంతు (35), అతని భార్య తబ్రక్ సర్వర్ (31), వారి పిల్లలు ముహమ్మద్ దామిల్ గౌస్ (2), మహమ్మద్ ఇహాన్ గౌస్ (4) మరణించారు.ప్రమాదంలో వారి వాహనం మరియు ప్రయాణ పత్రాలు ధ్వంసమయ్యాయి.గౌస్ దంతూ గత పదేళ్లుగా కువైట్‌లో ప్రవాసాంధ్రుడిగా ఉన్నారు.వీరు టూరిస్ట్ వీసాపై కువైట్ నుంచి సౌదీ అరేబియాకు వచ్చారు. మృతదేహాలను రుమా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు

Related posts

మ‌ల‌క్‌పేట్ రేస్ కోర్సులో జాకీ మృతి!

Sub Editor

భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తా

Satyam NEWS

ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ ఫలితాల వెల్లడి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!