28.7 C
Hyderabad
April 27, 2024 06: 56 AM
Slider చిత్తూరు

గ్యాస్ పేలుడులో ఒక‌రికి తీవ్ర గాయాలు

gas-1

తిరుప‌తిలోని ఆటోనగర్‌లోని స్క్రాప్ డంపింగ్ ప్రాంతంలో పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడులో గ్యాస్ వెల్డింగ్ చేస్తూ యాసిడ్ క్యాన్ అంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యక్తికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయపడిన వ్య‌క్తిని బలరాంగా గుర్తించారు. బ‌ల‌రాంను తిరుప‌తిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స‌నందిస్తున్నారు.

Related posts

నాకు జన్మనిచ్చిన మల్లాపూర్ కు రుణపడి ఉంటా

Satyam NEWS

కృష్ణాజిల్లాలో ఐదు చోట్ల పిడుగుపాటు: ఒకరి మృతి

Satyam NEWS

లాండ్రీ, కటింగ్ షాపులకు కేసీఆర్ వరాలు

Satyam NEWS

Leave a Comment