21.7 C
Hyderabad
December 2, 2023 03: 56 AM
Slider ఆధ్యాత్మికం

అయ్యప్ప భక్తులకు శుభవార్త

#Ayyappa devotees

తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ 1800-571-9984 సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా శబరిమలలో నిత్య పూజలు, సేవలు, వసతి, దర్శనం, అన్నదానం వంటి వివారలు తెలుసుకోవచ్చని బోర్డు అధ్యక్షుడు ఆనంద్ గోపాలన్ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts

గ్రూప్ 1 పరీక్షలు ఉర్దూలో రాయడానికి అనుమతించే GO రద్దు చేయాలి

Satyam NEWS

ఈ నెల 19 తర్వాత సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

Sub Editor 2

Leave a Comment

error: Content is protected !!