40.2 C
Hyderabad
April 29, 2024 15: 52 PM
Slider సినిమా

తెలంగాణ లో సినిమా షూటింగ్ లకు అనుమతి

cm kcr

సినిమా షూటింగ్ లకు అనుమతి ఇస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు మొదలు పెట్టడానికి ఆయన అనుమతించారు.

దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా/టివి చిత్రాల షూటింగులు నిర్వహించుకోవచ్చు. షూటింగులు పూర్తయిన చిత్రాలు లేదా కార్యక్రమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

Related posts

ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్య వన్నెతెచ్చారు

Satyam NEWS

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన  జిల్లా కలెక్టర్

Satyam NEWS

మరో 150 బస్‌ స్టేషన్లను ఆధునీకరిస్తాం

Bhavani

Leave a Comment