హ్యాండ్లూమ్ , హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులను వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు వికాస్ జైన్ తెలిపారు.
నిర్వాహకులు వికాస్ జైన్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ గ్రౌండ్ లో చేనేత, హ్యాండ్లూమ్, హ్యాండీక్యాప్డ్ ఫెస్టివల్ కలెక్షన్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలోని వివిధ రకాల ఉత్పత్తుల నాణ్యత కలిగి ఉన్నాయని తెలిపారు. వాటి తయారీ, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు.
నిర్వాహకులు వికాస్ జైన్ మాట్లాడుతూ ప్రజలకు కు ఉపయోగపడే విధంగా ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయని, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులపై వినియోగదారులకు ఎనలేని విశ్వాసం ఉందన్నారు. ప్రదర్శనలో అన్ని రకాల వస్తువులు, మన్నిక గల వివిధ రకాల ఫ్యాన్సీ సారీస్, ట్రెడిషనల్ వేర్, హ్యాండ్లూమ్ సిల్క్, సిల్క్ శారీస్, డిజైనర్ టాప్స్, డ్రేస్మెటీరియల్ , హోమ్ డికార్స్, మరియు వివిధ రకాల వన్ గ్రామ్ గోల్డ్ అర్న్మెంట్ ఉత్పత్తుల సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయనీ వారు పేర్కొన్నారు. ఈ సదవ కాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాత కంచి పట్టు చీరలు ,గద్వాల్ ప్యూర్ జరీ చీరలు 500 నుండి 10000 వరకు కొంటామనీ సెల్ 9966217222 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.