30.7 C
Hyderabad
April 29, 2024 03: 07 AM
Slider విశాఖపట్నం

విశాఖలో భారీగా పట్టుబడిన హవాలా సొమ్ము

#cash

విశాఖ నగరం లో భారీ హవాలా గుట్టును ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు రట్టు చేశారు. ఎన్ఏడీ జంక్షన్ లో సంచలనం రేపిన హవాలా మనీ దొరికింది. వాషింగ్ మిషన్ లో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి. 1.30 కోట్లుపైబడి భారీ నగదును విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. దీనితో బాటు 30 సెల్ ఫోన్ లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో సీఆర్పీసీ 41,102 సెక్షన్లు కేసు నమోదు చేశారు. మొత్తం సొమ్మును ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు.

Related posts

హైదరాబాద్ శివార్లలో విరగకాస్తున్న రుద్రాక్ష పంట

Satyam NEWS

ఏపిలో పెట్రోల్, డీజిల్ పై అదనపు పన్ను విధింపు

Satyam NEWS

మిస్‌ ఇండియా ఓ అమ్మాయి ఛాలెంజింగ్‌ జర్నీ

Satyam NEWS

Leave a Comment