39.2 C
Hyderabad
April 28, 2024 12: 10 PM
Slider సినిమా

పోలీసు అధికారులకు కరోనా రక్షణ హెడ్ షీల్డ్

Vijay Devarakonda

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అహర్నిశలూ కృషి చేస్తున్న పోలీసు అధికారులకు హెడ్ షీల్డ్ అను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నేడు అందచేశారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ రక్షణ మాస్కుల ద్వారా కరోనా వైరస్ నుంచి పూర్తి రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి క్రయిమ్స్ శిఖా గోయల్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్, శాంతి భద్రతల అదనపు సిపి డి ఎస్ చౌహాన్, స్పెషల్ బ్రాంచ్ సంయుక్త పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

విలేకరి వేధింపులు తాళలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

బౌద్ధుల పవిత్ర స్థలంలో సినిమా క్లబ్ ఏర్పాటు చేస్తారా?

Satyam NEWS

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు

Satyam NEWS

Leave a Comment