38.2 C
Hyderabad
April 29, 2024 13: 07 PM
Slider సినిమా

షూటింగ్ లో తీవ్ర ప్రమాదానికి లోనైన హీరో విజయ్ ఆంటోని

#Vijay Antony

హీరో విజయ్ ఆంటోని తీవ్ర ప్రమాదానికి లోనయ్యారు. ‘బిచ్చగాడు’ సినిమాతో పాపులర్ అయిన హీరో విజయ్ ఆంటోని మలేషియాలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. వాటర్ బోట్ లో ప్రయాణిస్తుండగా ఆ బోట్ సడన్ గా కెమెరా ఉన్న మరో పడవలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ ను వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులు మలేషియాకు బయలుదేరినట్లు తెలుస్తుంది.

Related posts

జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా

Sub Editor

బోధన్ ఎమ్మెల్యే బిజెపిలోకి జెంప్?

Satyam NEWS

చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులకు డాక్టర్ కడియాల సాయం

Satyam NEWS

Leave a Comment