Slider గుంటూరు

క్రికెట్ బ్యాట్ తో భార్య ను హత్య చేసిన ఘనుడు

murder with bat

క్రికెట్ బ్యాట్ ను క్రికెట్ ఆడటానికి కాకుండా భార్యను హత్య చేయడానికి ఉపయోగించాడో పెద్ద మనిషి. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ దారుణం జరిగింది. భార్యా భర్తల మధ్య ఏం జరిగిందో తెలియడం లేదు కానీ సాయినగర్ 4 వ లైన్ లోని ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ముస్తఫా తన భార్యను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్న హయత్ ఉన్నీసా ను క్రికెట్ బాట్ తో చాబబాదిన ముస్తఫా ఆ తర్వాత చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు హత్య జరిగిన తీరు పై విచారణ చేపట్టారు.

Related posts

రాజకీయ నామ సంవత్సరం

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి మేలు

Satyam NEWS

పవన్‌ పేరుతో ఆ అధికారి దోపిడీ… డిప్యూటీ సీఎం ఏం చేశాడంటే..

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!