33.2 C
Hyderabad
March 26, 2025 11: 00 AM
Slider ముఖ్యంశాలు

ఎడ్యుగ్రామ్ @ టెలిగ్రామ్ ద్వారా ఐఐటీ, నీట్ ప్రిపరేషన్

#Edugram

దేశ వ్యాప్తంగా ఐఐటీ-జే ఈ ఈ, నీట్ కు ప్రిపేర్ అయ్యే ఔత్సహిక విద్యార్థులకు టెలిగ్రామ్ యాప్  ద్వారా గ్రాండ్ టెస్ట్స్, మోక్ టెస్ట్స్, సబ్జెక్టు వారి వీడియో పాఠాలు, ఐఐటీ, నీట్ కు సంబంధించిన సమగ్ర సమాచారం అందిస్తున్నట్లు ఎడ్యుగ్రామ్ డైరెక్టర్  కే. లలిత్ కుమార్ తెలిపారు. 

టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అయ్యేందుకు క్రింది లింక్ క్లిక్ చేయాలన్నారు. టెలిగ్రామ్ లింక్ : t.me/edu_gram లేదా 98490 16661 కు టెలిగ్రామ్ /వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని సూచించారు.

Related posts

అమితాబ్ వాయిస్ తో అయోధ్య రామాలయంపై చలనచిత్రం

Satyam NEWS

‘నేను-తెలుగుదేశం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

Satyam NEWS

మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా నూతన ట్రెసా కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

Leave a Comment