28.2 C
Hyderabad
June 14, 2025 10: 47 AM
Slider ముఖ్యంశాలు

20 రోజుల్లో లక్ష మందికి ఐఐటి జెఈఈ, నీట్ సమాచారం

lalit kumar

అత్యంత విలువైన సమాచారాన్ని లక్ష మంది విద్యార్ధులకు ఉచితంగా అందించినట్లు ఐఐటి జెఈఈ, నీట్ ఫౌండేషన్ కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. ఐఐటీ -జే ఈ ఈ ఫోరం, ఫోరం ఫర్ నీట్  ప్రముఖ ఐఐటీ -జే ఈఈ, మెడికల్  శిక్షణా సంస్థలుఐఐటీ -జేఈ ఈ / నీట్ 2020 సంబంధించిన 10 గ్రాండ్ టెస్ట్స్, కీ ని, జే ఈఈ అడ్వాన్స్డ్ 6 సంవత్సరాల విశ్లేషణ బుక్ సైతం  విద్యార్థుల కు ఉచితంగా అందచేస్తున్నట్లు ఫోరం ఫర్ నీట్  ఆయన తెలిపారు.

10 గ్రాండ్ టెస్ట్స్, కీ తో ఐఐటీ -జేఈఈ, నీట్ (UG) ఔత్సహిక విద్యార్థుల అవగాహన, ప్రాక్టీస్  కోసం మొబైల్ వెర్షన్ ద్వారా సాఫ్ట్ కాపీ ని వాట్సాప్ ద్వారా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు  ఐఐటీ -జేఈఈ  అయితే IIT అని మెడికల్ అయితే  ‘ NEET ‘ అని టైప్ చేసి 98490 16661 నెంబర్ కు  వాట్సాప్ మెసేజ్ చెయ్యవలిసిందిగా కోరారు. 20 రోజుల్లో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఈ పుస్తకాలు పంపించామని ఇంకా కావాల్సిన వారు అడగవచ్చునని ఆయన అన్నారు. విద్యార్ధులు వారి తల్లిదండ్రులు తాము ఇచ్చిన సమాచారాన్ని అర్ధం చేసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Related posts

చైనా యువతులతో రేవ్ పార్టీ

Satyam NEWS

కృష్ణానదిలో అనూహ్యంగా రెట్టింపైన వరద

Satyam NEWS

భారీ సంఖ్యలో ఐసీఎస్ అధికారుల స్థానచలనం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!