38.2 C
Hyderabad
April 27, 2024 15: 37 PM
Slider విజయనగరం

మండు వేసవిలో… వర్షం…విజయనగరం లో విడ్డూరం

#rains

విజయనగరం జిల్లాలో పగలు భానుడు భగభగ రా త్రి పూట ఉక్క పోతతో అల్లాడుతున్న సందర్భంలో విడ్డూరం ఏర్పడింది. గత రాత్రి అంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా కరెంటు పోవడం దీనికి తోడు ఈదురుగాలులు లో వాతావరణం ఒక్క సారి చల్లబడింది. ఆ సమయంలో భారీ వర్షం కురిసింది.

తెల్లారేసరికి ప్రచండ రూపంలో భానుడి రావలసి ఉండగా అందుకు విరుద్ధంగా ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతి కమ్ము కునుకు అగుపించింది.పొద్దుపొద్దున్నే సూర్యుడు తన కిరణాలతో ప్రజలను తట్టి లేపాల్సింది పోయి…చల్లటి వర్షపు గాలులు వీయసాగాయి.ఆ సమయంలో ఓ వైపు భానుడు.. మరో వైపు నల్లటి వర్షపు మేఘాలతో ఆకాశం కనిపించింది. దీంతో ఉదయాన్నే వేడి గాలలకు బదులు చల్లటి గాలులు వీయడంతో పాటు వాతావరణం మొత్తం చల్లబడటం విశేషం.

Related posts

విద్యుత్ “ట్రూ అప్” చార్జీలకు వ్యతిరేకంగా తిరుపతిలో కాంగ్రెస్ ధర్నా

Satyam NEWS

ప్రవీణ్ కుమార్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి

Satyam NEWS

బీటెక్ హరి చేశాడు పెద్ద సైజు కిరికిరీ

Satyam NEWS

Leave a Comment